Sat. Jul 6th, 2024

Tag: Telanganahighcourt

హైకోర్టులో కేసీఆర్‌కు ఎదురుదెబ్బ

చత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై దర్యాప్తు జరిపేందుకు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ తీసుకున్న చర్యలపై తదుపరి విచారణను నిలిపివేయాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి…

భూ వివాదం: హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్

జూబ్లీహిల్స్ రోడ్ నెం.75లో ఉన్న తన భూ వివాదం కేసుపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే, ఎన్టీఆర్ 2003లో సుంకు గీతా లక్ష్మి అనే వ్యక్తి నుండి ప్లాట్‌ని కొనుగోలు చేశాడు. అయితే, ఆ ప్లాట్…